Friday, April 1, 2016

tstet answers

Q. కుటుంబ సంక‌ల‌న ప‌ద్ధతిని ఉప‌యోగించి ప‌రిశీలించిన‌వారు?
1. హాల్‌ 2. గాల్టన్‌
3. మెండ‌ల్‌
4. వాట్సన్‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: గాల్టన్‌
Q. 2012లో జ్ఞాన్‌పీఠ్ అవార్డ్ పొందినది?
1. రావురి భ‌ర‌ద్వాజ్‌ 2. అమ‌ర్‌కాంత్‌
3. ప్రతిభారే
4. కేథ‌ర‌నాథ్ సింగ్‌
Answer: రావురి భ‌ర‌ద్వాజ్‌
Q. మాన‌వ వికాస ద‌శ‌ల‌ను విభ‌జించిన వారు?
1. ఫ్రాయిడ్‌ 2. హార్లాక్‌
3. పియాజే
4. ఎరిక్‌స‌న్‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: హార్లాక్‌
Q. రామ‌న్ మెగ‌సెసె అవార్డులు ప్రదానం చేసే దేశం?
1. ఇండొనేసియా 2. మ‌య‌న్మార్‌
3. చైనా
4. ఫిలిఫ్ఫైన్స్‌
Answer: ఫిలిఫ్ఫైన్స్‌
Q. ఒక ఉపాధ్యాయుడిగా విద్యార్థుల‌లో స‌హ‌కారాన్ని పెంపొందిస్తూ ప్రజాస్వామ్యయ‌త‌మైన ప‌ద్ధతుల‌లో బోధ‌న జ‌ర‌ప‌డానికి నీవు ఎంచుకొనే బోధ‌న ప‌ద్ధతి? 
1. ప్రాజెక్ట్‌ 2. అన్వేష‌ణ‌
3. క్రీడ‌ 
4. ఉప‌న్యాస‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: ప్రాజెక్ట్‌
Q. ఈ కింది వాటిలో అన్నింటికంటే ఎక్కువ ల‌క్షాత్మక‌త ఉన్న ప్రశ్న ర‌కం... 
1. ల‌ఘు స‌మాధ‌న ప్రశ్న 2. అతిల‌ఘు స‌మాధాన ప్రశ్న
3. బ‌హుళైచ్ఛిక స‌మాధాన ప్రశ్న 
4. వ్యాస‌రూప స‌మాధాన ప్రశ్న
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: బ‌హుళైచ్ఛిక స‌మాధాన ప్రశ్న
Q. Childs Rights Convention(CRC) లోని ఏ ఆర్టిక‌ల్ బోధ‌నాభ్యస‌న‌లో పిల్లలు పాల్గొన‌టానికి అవ‌కాశం ఉండే ఆధునిక బోధ‌నా ప‌ద్ధతుల‌ను అనుస‌రించాల‌ని చెప్తోంది? 
1. ఆర్టిక‌ల్ 29 2. ఆర్టిక‌ల్ 5
3. ఆర్టిక‌ల్ 28(d) 
4. ఆర్టిక‌ల్ 28
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: ఆర్టిక‌ల్ 28
Q. ఏ సంవత్సరంలో పోర్చుగీసువారు గోవాను ఆక్రమించుకున్నారు?
1. క్రీ.శ. 1510 2. క్రీ.శ. 1460
3. క్రీ.శ. 1470
4. క్రీ.శ. 1570
Answer: క్రీ.శ. 1510
Q. కుకా ఉద్యమం ఎక్కడ ప్రారంభించబడింది?
1. ఉత్తరప్రదేశ్ 2. మలబారు
3. బీహార్
4. పంజాబ్
Answer: పంజాబ్
Q. ప్రత్యేకశాస్త్ర పద్ధతి సాంఘికశాస్త్రంలో ఈ తరగతి నుండి అమలులో ఉంది?
1. 3 2. 4
3. 5
4. 6
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: 6
Q. గురు గోవింద్ సింగ్ జన్మస్థలం ఏది?
1. అమృత్ సర్ 2. ఫతేగడ్ సాహెబ్
3. ఆనందపూర్ సాహెబ్
4. పాట్నా
Answer: పాట్నా
Q. మానవుని ఎర్ర రక్త కణము యొక్క జీవిత కాలం ఎంత?
1. ఒక వారం 2. నాలుగు నెలలు
3. ఒక రోజు
4. ఒక నెల
Answer: నాలుగు నెలలు
Q. ఏ అంశాన్ని కొల‌వాల‌నుకుంటామో ఆ అంశాన్ని క‌చ్చితంగా కొల‌వ‌గ‌ల‌గ‌డం....
1. స‌ప్రమాణ‌త 2. విష‌య‌నిష్టత‌
3. విశ్వస‌నీయ‌త‌
4. ల‌క్షాత్మక‌త‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: స‌ప్రమాణ‌త
Q. పిల్లలు బోధ‌నాభ్యస‌న‌లో పాల్గొన‌టానికి అనువుగా ఉండే ప్రజాస్వామ్య బోధ‌నా ప‌ద్ధతులేవి?
1. ఉప‌న్యాస ప్రద‌ర్శనా ప‌ద్ధతి 2. ప్రాజెక్టు ప‌ద్ధతి
3. డాల్టన్ ప‌ద్ధతి మ‌రియు విశ్లేష‌ణ ప‌ద్ధతి
4. పైవ‌న్నీయూ
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: పైవ‌న్నీయూ
Q. CRC లోని ఏ ఆర్టిక‌ల్ పిల్లలు మాతృభాష‌ను గౌర‌వించాల‌ని పేర్కొంటోంది?
1. ఆర్టిక‌ల్ 29(1) 2. ఆర్టిక‌ల్ 29(2)
3. ఆర్టిక‌ల్ 3(1) 
4. ఆర్టిక‌ల్ 28
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: ఆర్టిక‌ల్ 29(1)
Q. కిందివాటిలో ఎఫ్‌.సి. థార్న్ ప్రతిపాదించిన మంత్రణం?
1. నిర్దేశ‌క మంత్రణం 2. అనిర్దేశ‌క మంత్రణం
3. దార్శనిక మంత్రణం 
4. మిశ్రమ మంత్రణం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: అనిర్దేశ‌క మంత్రణం
Q. "ఇద్దరు వ్యక్తుల మ‌ధ్య ఉన్న గ‌తిశీల సంబంధ‌మే మంత్రణం" అని నిర్వచించిన‌వారు?
1. రూత్ స్ట్రాంగ్‌ 2. గిల్బర్ట్ రెన్‌
3. కిస్టాన్‌
4. కార్ల్ రోజ‌ర్స్‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: కార్ల్ రోజ‌ర్స్‌
Q. 'క‌రీర్' అంటే :
1. బాట‌సారి 2. ప‌రిగెత్తే దూరం
3. ప‌రిగెత్తే దారి / ప‌ందెపు బాట‌
4. ప‌రిగెత్తే దారి / విజ‌యానికి దారి
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: ప‌రిగెత్తే దారి / ప‌ందెపు బాట‌
Q. ఏ ప్రభావం వ‌ల్ల ప‌రిప‌క్వత ఏర్పడుతుంది?
1. జ‌న్యువులు 2. అభ్యాసం
3. క్రోమోజోములు
4. అనువంశిక‌త‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: జ‌న్యువులు
Q. శ‌రీరంలో క‌ణాల‌న్నింటిలో చిన్నది?
1. న్యూరాన్‌ 2. క్రోమోజోము
3. అండం
4. శుక్రక‌ణం
Answer: అండం
Q. ఉద్వేగాల వికాసంపై ప‌రిశోధ‌న చేసింది?
1. ఫ్రాయిడ్‌ 2. కె.యం. బ‌న్‌హామ్‌
3. కాథ‌రిన్ బ్రిడ్జెస్‌
4. గాల్టన్‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: కాథ‌రిన్ బ్రిడ్జెస్‌
Q. ప్రస్తుతం నోబెల్ పురస్కారాన్ని ఎన్ని రంగాల‌లో ఇస్తున్నారు?
1. 5 2. 6
3. 7 
4. 8
Answer: 6
Q. ఉద్వేగాల‌న్నింటిలోనూ తొలుత‌గా వ్యక్తమ‌య్యేది?
1. సంతోషం 2. ఈర్ష్య
3. ఉత్సాహం
4. ఉత్తేజ‌ము
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: ఉత్తేజ‌ము
Q. 'BARC' దేనిని సూచించును
1. భార‌త్ ఆటో రీసెర్చి సెంట‌ర్ 2. భార‌త్ ఆటో రీసైకిల్ సెంట‌ర్
3. భాభా ఆట‌మిక్ రీసెర్చ్ సెంట‌ర్
4. భార‌త్ ఆటోమొబైల్ రీసెర్చి సెంట‌ర్‌
Answer: భాభా ఆట‌మిక్ రీసెర్చ్ సెంట‌ర్
Q. ప్రతి శిశువులో కొంత మోతాదులో ఉండే శ‌క్తి?
1. లిబిడో 2. నార్సిజం
3. ఈగో
4. సూప‌ర్ ఈగో
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: లిబిడో
Q. అలెగ్జాండ‌ర్ భార‌త‌దేశంపై దండ‌యాత్ర ఎప్పుడు చేశాడు?
1. క్రీ.పూ. 298 2. క్రీ.పూ. 303
3. క్రీ.పూ. 302
4. క్రీ.పూ. 327
Answer: క్రీ.పూ. 327
Q. వ్యక్తుల‌ను వారు జీవితంలో సంపాదించుకునే విలువ‌ల ఆధారంగా విభ‌జించిన వారు?
1. యూంగ్‌ 2. స్ర్పాంగ‌ర్‌
3. క్రెష్మర్‌
4. షెల్డన్‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: స్ర్పాంగ‌ర్‌
Q. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై మొట్టమొద‌టిగా కాలు పెట్టిన తేదీ?
1. 1969 జులై 21 2. 1970 జులై 21
3. 1969 మార్చి 21
4. 1970 మార్చి 21
Answer: 1969 జులై 21
Q. ఆత్మభావ‌న (Self Concept) అభివృద్ధి చెందే ద‌శ‌?
1. బాల్యదశ‌ 2. పూర్వబాల్యద‌శ‌
3. ఉత్తర‌బాల్యద‌శ‌
4. శైశ‌వ‌దశ‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: పూర్వబాల్యద‌శ‌
Q. అండ‌ములోని పోష‌క ప‌దార్థము?
1. తెల్లసొన‌ 2. ప‌చ్చసొన‌
3. స్పెర్మటోజోవా
4. సెమ‌న్‌
Answer: ప‌చ్చసొన‌
Q. వ్యక్తిలో ఉండే మొత్తం క్రోమోజోమ్‌ల సంఖ్య?
1. 22 జ‌త‌లు 2. ఒక జ‌త‌
3. 46 జ‌త‌లు
4. 23 జ‌త‌లు
Answer: 23 జ‌త‌లు
Q. "Habit is an intersection of knowledge, skill and desire" అన్నది
1. స్టీవెన్‌స‌న్ 2. డ్యూయి
3. పియాజే
4. స్టీఫెన్ ఆర్‌.కార్వే
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: స్టీఫెన్ ఆర్‌.కార్వే
Q. ముద్రణ రూపంలో ఉన్న భాష‌ను చ‌ద‌వ‌డం, రాయ‌డంలో ఆశ‌క్తత‌ను ఏమంటారు?
1. డిస్‌లెక్సియా 2. అలెక్సియా
3. ఆగ్రాఫియా
4. డిస్‌గ్రాఫియా
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: అలెక్సియా
Q. వైగోట్‌స్కీ ప్రతిపాదించిన ZPD అంటే?
1. Zone of Political Development 2. Zone of Possible Development
3. Zone of Proximal Development
4. Zone of Permanent Development
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: Zone of Proximal Development
Q. వాట్సన్ ప్రయోగంలో అల్బర్ట్‌లో ఏర్పడిన భ‌యం:
1. నిబంధిత భయం 2. అభ్యస్త భ‌యం
3. ఆపాదిత భ‌యం
4. పైవ‌న్నీ
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: పైవ‌న్నీ
Q. నోబెల్ పురస్కారాన్ని ప్రారంభించిన సంవ‌త్సరం?
1. 1901 2. 1903
3. 1905
4. 1904
Answer: 1901
Q. ప్రాజెక్టు ప‌ద్ధతిని విద్యారంగంలో ప్రవేశ పెట్టాల‌ని మొద‌ట‌గా సూచించిన‌ది?
1. J. స్టీవెన్‌స‌న్‌ 2. H. కిల్‌పాట్రిక్‌
3. జాన్‌డ్యూయి
4. బ‌ల్లార్ట్‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: జాన్‌డ్యూయి
Q. అతిపిన్న వ‌య‌సులో నోబెల్ బ‌హుమ‌తి పొందిన‌ది?
1. మేరీ క్యూరీ 2. మ‌లాలా యూస‌ఫ్ జాయ్‌
3. వంగ‌రి ముతా మాథాయ్‌
4. మ‌ద‌ర్‌థెరిసా
Answer: మ‌లాలా యూస‌ఫ్ జాయ్‌
Q. న‌మూనాలు త‌యారు చేయ‌డం, స‌బ్బులు, ఇంకులు త‌యారు చేయ‌డం, మొద‌ల‌గున‌ది ఈ ప్రాజెక్టుకు సంభంధించిన‌వి?
1. మేధా సంబంధ ప్రాజెక్టు 2. భౌతిక సంబంధ ప్రాజెక్టు
3. ఉత్పత్తి ప్రాజెక్టు
4. వినియోగ ప్రాజెక్టు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: ఉత్పత్తి ప్రాజెక్టు
Q. భార‌త పార్లమెంట్‌లోని క‌మిటీల‌న్నింటిలో పెద్దది?
1. ప్రభుత్వ ఖాతాల క‌మిటీ 2. అంచ‌నాల క‌మిటీ
3. ప్రభుత్వరంగ సంస్థల క‌మిటీ
4. పిటిష‌న్ల క‌మిటీ
Answer: అంచ‌నాల క‌మిటీ
Q. లీనింగ్ ట‌వ‌ర్ ఆఫ్ వీసా అనగానే ఇట‌లీ స్మృతి ప‌థంలో క‌త‌లాడ‌టం దీనికి ఉదాహ‌ర‌ణ‌:
1. సారుప్య నియ‌మం 2. సామీప్యతా నియ‌మం
3. సంబంధిత నియ‌మం
4. ప్రేర‌ణకార‌క నియమం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: సామీప్యతా నియ‌మం
Q. థార్న్‌డైక్ ప్రతిపాదించిన అత్యంత ఆమోద‌యోగ్యమైన సూత్రం:
1. అభ్యాస నియ‌మం 2. ఫ‌లిత నియ‌మం
3. సంసిద్ధత నియ‌మం
4. ఏదీకాదు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: సంసిద్ధత నియ‌మం
Q. "ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్" ను ర‌చించిందెవ‌రు?
1. అమితాబ్ చౌద‌రి 2. మ‌హాశ్వేతా దేవి
3. స‌ల్మాన్ ర‌ష్డి
4. అరుంధ‌తీరాయ్‌
Answer: అరుంధ‌తీరాయ్‌
Q. వైఖ‌రి అనేది ఒక వ‌స్తువు లేదా వ్యక్తి ప‌ట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధత అని అభిప్రాయప‌డిన‌వారు:
1. క‌ట్ట్‌ 2. సుజీ
3. కార్న్‌హాస‌ర్‌
4. అన‌స్తాసి
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: కార్న్‌హాస‌ర్‌
Q. కింది వారిలో, 1857 తిరుగుబాటుతో సంబంధం లేని వారెవ‌రు?
1. అస్పకుల్లా ఖాన్‌ 2. కున్వర్‌సింగ్‌
3. మౌల్వి అహ్మదుల్లా
4. ఝాన్సీ ల‌క్ష్మీబాయి
Answer: అస్పకుల్లా ఖాన్‌
Q. ప్రాజెక్టు ప‌ద్ధతిలో ఇమిడియున్న సూత్రాల‌లో లేనిది?
1. ప్రయోజ‌న సూత్రం 2. ఉప‌యోగ‌, అన్వయ సూత్రం
3. చేయ‌డం ద్వారా నేర్చుకోవ‌డం
4. వివ‌ర‌ణ సూత్రం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: వివ‌ర‌ణ సూత్రం
Q. అంత్యోధ‌య ప‌థ‌కాన్ని మొద‌టిసారిగా అమ‌లు చేసిన రాష్ట్రమేది?
1. రాజ‌స్థాన్‌ 2. ఉత్తర‌ప్రదేశ్‌
3. పంజాబ్‌
4. కేర‌ళ‌
Answer: రాజ‌స్థాన్‌
Q. ఒక వ్యక్తి ముందుగా నిర్ణయించుకున్న ప‌రిశీల‌నాంశాల‌ను స‌న్నద్దత‌తోనూ, ఆస‌క్తితోను చాలా స్పష్టంగా, నిశితంగా చూడ‌టం?
1. ప‌రిపృచ్ఛ 2. స‌ర్వే
3. ప‌రిశీల‌న‌
4. అంతః ప‌రిశీల‌న‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: ప‌రిశీల‌న‌
Q. కింది వాటిలో, భార‌త‌దేశంలోని అతిపెద్ద బొగ్గు క్షెత్రం ఏది?
1. ఝ‌రియా 2. రాణిగంజ్‌
3. బొకారో
4. గిర్ది
Answer: ఝ‌రియా
Q. నార్మన్ మియ‌ర్ ప్రకారం, వ్యక్తి మ‌నుగ‌డ‌కు, వికాసానికి కావ‌ల‌సిన లేదా ఉపయోగక‌ర‌మైన ప‌రిస్థితిని---- అంటారు.
1. అవ‌స‌రం 2. ఆనందం
3. అభిరుచి
4. ఏదీకాదు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: అవ‌స‌రం
Q. ప్లాన్‌డ్ ఎకాన‌మీ ఫ‌ర్ ఇండియా (1934) ర‌చ‌యిత‌?
1. చాన్ మ‌త‌య 2. ఎం.ఎస్‌. రాయ్‌
3. ఎం. విశ్వేశ్వర‌య్య
4. శ్రీమ‌న్ నారాయ‌ణ‌
Answer: ఎం. విశ్వేశ్వర‌య్య
Q. రెండు అంశాల మ‌ధ్య, స‌న్నివేశాల మ‌ధ్య గ‌ల భేదాన్ని గుర్తించ‌డం:
1. భావ‌నాత్మక అభ్యస‌నం 2. ప్రత్యక్ష అభ్యస‌నం
3. విచ‌క్షణా అభ్యస‌నం
4. స‌మ‌స్యా ప‌రిష్కార అభ్యస‌నం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: విచ‌క్షణా అభ్యస‌నం
Q. ఐక్యరాజ్యస‌మితి విశ్వవిద్యాల‌య ప్రధాన కార్యాల‌యం ఎక్కడ ఉంది?
1. టోక్యో 2. దిల్లీ
3. లండ‌న్‌
4. సిడ్నీ
Answer: టోక్యో
Q. పుట్టుక‌తో ఉన్న ల‌క్షణాల వ‌ల్ల స‌హ‌జ సిద్ధంగా వ‌చ్చే ప్రవ‌ర్తన‌లే కాకుండా, ప‌రిస‌రాల నుంచి ఆర్జించుకొనే మ‌రికొన్ని ల‌క్షణాల‌ను క‌లిపి ఇలా అంటారు -
1. క్రమ‌శిక్షణ 2. అభ్యస‌నం
3. యోగా
4. ప‌రిశీల‌న‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: అభ్యస‌నం
Q. ప్రాజెక్టు ప‌ద్ధతిని విద్యారంగంలో ప్రవేశ పెట్టాల‌ని మొద‌ట‌గా సూచించిన‌ది?
1. J. స్టీవెన్‌స‌న్‌ 2. H. కిల్‌పాట్రిక్‌
3. జాన్‌డ్యూయి
4. బ‌ల్లార్ట్‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: జాన్‌డ్యూయి
Q. "మాంచెస్టర్ ఆఫ్ ఈస్ట్" అని ఏ ప‌ట్టణాన్ని పిలుస్తారు?
1. ఒసాకా 2. బెల్‌ఫాస్ట్‌
3. అమ్‌స్టర్ డామ్‌
4. న్యూయార్క్‌
Answer: ఒసాకా
Q. "నేడు మాన‌వులు ప్రపంచాన్ని పెద్దదిగా లేదా చిన్నదిగా చూసి ఆనందిస్తున్నారే త‌ప్ప స‌హ‌జంగా జీవించ‌డం లేదు స‌హ‌జ వాత‌వ‌ర‌ణంలో కాకుండా కృత్రిమ‌త్వంలో జీవిస్తున్నారు. దీనివ‌ల్ల స‌హ‌జ‌త్వం లోపిస్తున్నది" అని పేర్కొన్నది?
1. H.E. ఆర్మ్‌స్ట్రాంగ్‌ 2. మైకేల్ జాన్‌
3. హెన్రీడేవిడ్‌
4. వెస్ట‌వే
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: హెన్రీడేవిడ్‌
Q. కింది సిక్కు గురువుల‌లో గురుముఖి లిపిని ప్రారంభించిన వారెవ‌రు?
1. గురు అర్జున్‌ 2. గురు రామ‌దాసు
3. గురు తేజ్ బ‌హ‌దూర్‌
4. గురు అంగ‌ద్‌
Answer: గురు అంగ‌ద్‌
Q. పాఠశాల‌లో గాని, వెలుప‌ల కాని విద్యార్థులు ఒక అంశాన్ని స‌మ‌గ్రంగా కార్యరూపంలో ఆచ‌రించి, ఆచ‌ర‌ణ ద్వారా దానిని సాధించే విధానం?
1. అన్వేష‌ణ ప‌ద్ధతి 2. ప్రాజెక్టు ప‌ద్ధతి
3. ప్రయోగ ప‌ద్ధతి
4. ఏదీకాదు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: ప్రాజెక్టు ప‌ద్ధతి
Q. భార‌త‌దేశంలో విడుద‌లైన విదేశీ ప‌త్రిక ఏది?
1. సండే టైమ్స్‌ 2. న్యూయార్క్‌
3. వాల్‌స్ట్రీట్ జ‌ర్నల్‌
4. బిజినెస్ టైమ్స్‌
Answer: వాల్‌స్ట్రీట్ జ‌ర్నల్‌
Q. పూర్వ కౌమారదశ వయస్సు
1. 10-13 సం. 2. 13-17 సం.
3. 0-2 సం.
4. 3-5 సం.
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: 13-17 సం.
Q. ఎన్నికల సంఘం గురించి తెలిపే నిబంధన ఏది?
1. 324 2. 325
3. 326
4. 327
Answer: 324
Q. టెర్షియరీ బొగ్గు ఏక్కడ దొరకును?
1. పశ్చిమ బెంగాల్ 2. ఒరిస్సా
3. ఆంధ్రప్రదేశ్
4. మేఘాలయ
Answer: మేఘాలయ
Q. వినడం - చెప్పడం - చదవడం - రాయడం అనే ముఖ్య ప్రక్రియలలో మొదట అలవాటు కావలసిన ప్రక్రియేది? 
1. చెప్పడం 2. వినడం
3. చదవడం 
4. రాయడం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: వినడం
Q. ఋగ్వేదకాలంలో ప్రధాన దేవత?
1. ఇంద్రుడు 2. అగ్ని
3. వరుణుడు
4. బృహస్పతి
Answer: ఇంద్రుడు
Q. ''వింబుల్డణ్'' అనేది ఏ క్రీడకు సంబంధించినది?
1. చెస్ 2. బ్యాడ్మింటన్
3. హాకీ
4. టెన్నిస్
Answer: టెన్నిస్
Q. వార్షిక ప‌థ‌కాన్ని త‌యారు చేసేది?
1. ప్రధానోపాధ్యాయుడు 2. D.E.O.
3. ఉపాధ్యాయుడు
4. పాఠ‌శాల విద్యాసంచాల‌కుడు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: ఉపాధ్యాయుడు
Q. 'అభినవ భార‌త్' అనే సొసైటీని నిర్వహించిన వారెవ‌రు?
1. అజిత్‌సింగ్‌ 2. హ‌ర్‌ద‌యాల్‌
3. శ్యామ్‌జీ కృష్ణవ‌ర్మ
4. వి.డి. సావ‌ర్కర్‌
Answer: వి.డి. సావ‌ర్కర్‌
Q. సైన్స్‌కు సంబంధించిన ప్రత్యేక విద్యాప్రణాళిక నిర్మాణ సూత్రం?
1. మ‌నోవైజ్ఞానిక సూత్రం 2. కృత్యాధార సూత్రం
3. స‌మాజ కేంద్రీకృత సూత్రం
4. విరామ‌స‌మయ స‌ద్వినియోగ సూత్రం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: కృత్యాధార సూత్రం
Q. ఆకాశ‌పు నీలిరంగున‌కు కార‌ణ‌ము?
1. నీలిక్షేత్రములో కాంతి ప‌రావ‌ర్తన‌ము 2. నీలిక్షేత్రములో ప్రసార‌ము
3. నీలిక్షేత్రములో కాంతి ప‌రిక్షేప‌ణ‌ము
4. కాంతి యొక్క మిగిలిన రంగుల శోష‌ణ‌ము
Answer: నీలిక్షేత్రములో కాంతి ప‌రిక్షేప‌ణ‌ము
Q. Fight or flight hormone అని ఏ గ్రంథి స్రావ‌కాన్ని అంటారు?
1. పిట్యూట‌రీ గ్రంథి 2. అవ‌టు గ్రంథి
3. పార్శ్వ అవ‌టు గ్రంథి
4. అధివృక్క గ్రంథులు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: అధివృక్క గ్రంథులు
Q. వాతావ‌ర‌ణంలో కార్బన్ డై ఆక్సైడ్ ఎంత మేర‌కు కేంద్రీకృతం అయి ఉంది?
1. 0.03% 2. 0.09%
3. 0.12%
4. 0.06%
Answer: 0.03%
Q. పూర్తి చేసిన ప‌నుల‌కంటే స‌గంలో ఆపిన ప‌నులు బాగా గుర్తుంటాయ‌ని తెలిపిన శాస్త్రవేత్త-
1. జైగార్నిక్‌ 2. థార‌న్‌డైక్‌
3. హార్లాక్‌
4. గాల్టన్‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: జైగార్నిక్‌
Q. "డ్రై ఐస్" లో ఏమి ఉంటుంది?
1. భార జ‌ల‌ము 2. అమ్మోనియం ద్రవం
3. ఘ‌నీభ‌వించిన ఆల్కహాల్‌
4. ఘ‌నీభ‌వించిన కార్బన్ డై ఆక్సైడ్‌
Answer: ఘ‌నీభ‌వించిన కార్బన్ డై ఆక్సైడ్‌
Q. నూత‌న విద్యావిధానం 1986 ప్రకారం సాంఘికశస్త్ర విద్యాప్రణాళిక‌లో చేర్చవ‌ల‌సిన మౌలిక అంశాల సంఖ్య?
1. 18 2. 19
3. 9 
4. 10
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: 10
Q. బోధ‌న ద‌శ‌ల్లో చివ‌రి మెట్టు?
1. నిర్థార‌ణ‌ 2. ప్రతిచర్య ప్రక్రియ‌
3. మూల్యాంక‌నం
4. గ్రహింపు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: మూల్యాంక‌నం
Q. క్లోమము ఒక‌?
1. అంత‌స్ర్సావీ గ్రంథి 2. బాహ్యస్ర్సావీ గ్రంథి
3. 1, 2
4. ఇవేవియు కాదు
Answer: 1, 2
Q. ఏ ద‌శ చేరిన త‌రువాత వ్యక్తి ఎంత ప్రయ‌త్నించినా అభ్యస‌నాన్ని మెరుగు ప‌ర‌చుకోలేడు -
1. శారీర‌క హ‌ద్దు 2. చాంచ‌ల్య ద‌శ‌
3. ప్రారంభక స్ఫూర్తి
4. పీఠ‌భూమి ద‌శ‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: శారీర‌క హ‌ద్దు
Q. 1857 తిరుగుబాటు ఎక్కడ మొద‌ల‌యింది?
1. దిల్లీ 2. బ‌రాక్‌పూర్‌
3. భోపాల్‌
4. మీర‌ట్‌
Answer: మీర‌ట్‌
Q. అర్థర‌హిత అక్షరాల‌ను పునఃస్మర‌ణ చేసేందుకు అప‌క‌రించే ప‌రిక‌రం
1. టాచిస్టోస్కోప్‌ 2. స్మృతి పేటిక
3. మెమొరిస్కేల్‌
4. ధార‌ణ వ‌క్రరేఖ‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: ధార‌ణ వ‌క్రరేఖ‌
Q. భార‌త జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించ‌బ‌డింది?
1. 1867 2. 1875
3. 1882
4. 1885
Answer: 1885
Q. అభ్యస‌న వేగంగా జ‌రిగేదశ -
1. ప్రారంభ‌ స్ఫూర్తి 2. చాంచ‌ల్యద‌శ‌
3. పీఠ‌భూమిద‌శ‌
4. శారీర‌కహ‌ద్దు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: ప్రారంభ‌ స్ఫూర్తి
Q. భార‌త రాజ్యాంగంలో స‌మాన‌త్వపు హ‌క్కు ఏ ఐదు ఆర్టిక‌ల్స్ ద్వారా పొందుప‌ర్చబ‌డింది -
1. ఆర్టిక‌ల్ 16 నుండి 20 వ‌ర‌కు 2. ఆర్టిక‌ల్ 15 నుండి 19 వ‌ర‌కు
3. ఆర్టిక‌ల్ 14 నుండి 18 వ‌ర‌కు
4. ఆర్టిక‌ల్ 16 నుండి 17 వ‌ర‌కు
Answer: ఆర్టిక‌ల్ 14 నుండి 18 వ‌ర‌కు
Q. థార్న్‌డైక్ సిద్ధాంతానికి మ‌రో పేరు -
1. బాండ్ సిద్ధాంత‌ము 2. దోష‌ర‌హిత సిద్ధాంత‌ము
3. య‌త్న స‌హిత సిద్ధాంత‌ము
4. య‌త్న, దోష‌ర‌హిత సిద్ధాంత‌ము
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: య‌త్న, దోష‌ర‌హిత సిద్ధాంత‌ము
Q. మూడువైపులా అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు గ‌ల రాష్ట్రాలు ఏవి?
1. జ‌మ్మూ క‌శ్మీర్‌, పంజాబ్‌, హ‌రియాణా 2. జ‌మ్మూ కశ్మీర్‌, అరుణాచ‌ల్ ప్రదేశ్‌, సిక్కిం
3. పంజాబ్, రాజ‌స్థాన్‌, హ‌రియాణా
4. హ‌రియాణా, బెంగాల్‌, గుజ‌రాత్‌
Answer: జ‌మ్మూ కశ్మీర్‌, అరుణాచ‌ల్ ప్రదేశ్‌, సిక్కిం
Q. చ‌ర్య పూర్వద‌శ‌లో చోటు చేసుకొనే అంశాలు?
1. ప్లానింగ్‌ 2. రివిజ‌న్‌
3. నిర్థార‌ణ‌
4. మూల్యాంక‌నం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: ప్లానింగ్‌
Q. 'మినిమ‌టా' రోగ‌మును క‌లుగ‌జేయు కాలుష్యము?
1. పాద‌ర‌స‌ము 2. సీస‌ము
3. కాడ్మియ‌మ్‌
4. రాగి
Answer: పాద‌ర‌స‌ము
Q. సాముహిక చ‌ర్యల వ‌ల్ల అభ్యస‌నం మెరుగుప‌డుతుంద‌ని తెలిపిన శాస్త్రవేత్త?
1. పావ్‌లోవ్‌ 2. థార్న్‌డైక్‌
3. స్కిన్నర్‌
4. వైగోట్‌స్కీ
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: వైగోట్‌స్కీ
Q. ఒక హార్స్‌ప‌వ‌ర్ ఎన్ని వాట్‌ల‌కు స‌మానం?
1. 546 2. 632
3. 746
4. 819
Answer: 746
Q. ఒక విష‌యంలో రాణించ‌లేని వ్యక్తి ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవ‌డం ఏ ర‌క్షక తంత్రం?
1. ద‌మ‌నం 2. స్తైర‌క‌ల్పన‌
3. ప‌రిహ‌రం
4. ప్రతిగ‌మ‌నం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: ప‌రిహ‌రం
Q. 'డౌజోన్స్' స్టాక్ ఇండెక్స్ ఏ దేశానికి చెందిన‌ది?
1. అమెరికా 2. ర‌ష్యా
3. చైనా
4. జ‌పాన్‌
Answer: అమెరికా
Q. 'Democracy and Education' గ్రంథ ర‌చ‌యిత -
1. అరిస్టాటిల్ 2. సోక్రటీస్
3. డ్యూయీ
4. రూసో
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: డ్యూయీ
Q. బాన్ ప‌ట్టణం ఏ న‌ది తీరాన ఉన్నది?
1. డాన్యూబ్ 2. రైన్
3. ఆరెంజ్
4. బ్రహ్మపుత్ర
Answer: రైన్
Q. 'ది పింట్నర్ పాట‌ర్‌స‌న్ స్కేల్' దేని ద్వారా ప్రజ్ఞను మాప‌నం చేస్తుంది?
1. శాబ్దిక ప‌రీక్షల ద్వారా 2. అశాబ్దిక ప‌రీక్షల ద్వారా
3. నిష్పాద‌న ప‌రీక్షల ద్వారా
4. వాక్యపూర‌ణ ప‌రీక్షల ద్వారా
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: వాక్యపూర‌ణ ప‌రీక్షల ద్వారా
Q. సినగాగ్ (Synagogue) ఏ మతస్థులకు చెందిన ప్రార్థన స్థలం?
1. జుడాయిజమ్ 2. సిక్కిజమ్
3. తావోయిజమ్
4. సింటోయిజమ్
Answer: జుడాయిజమ్
Q. వారసత్వ నియమాలను తెలియచేసిన వ్యక్తి
1. హాల్ 2. క్రిక్స్
3. మెండల్
4. వాట్సన్
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: మెండల్
Q. జులై, 2005లో ప్రారంభించబడిన ''నేషనల్ డిసాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ'' యొక్క చైర్మన్ ఎవరు?
1. ప్రధానమంత్రి 2. కేంద్ర అటవీశాఖ మంత్రి
3. మానవ వనరుల మంత్రి
4. కేంద్ర ఆర్థిక మంత్రి
Answer: ప్రధానమంత్రి
Q. త్రివర్ణ పతాకాన్ని భారతదేశ పౌరులందరు అన్ని రోజులలో ఎగరవేయుటకు అనుమతించే ''ది ప్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా - 2002'' ఏ రోజు నుండి అమలులోనికి వచ్చింది?
1. 26 జనవరి, 2002 2. 15 ఆగస్టు, 2002
3. 01 జనవరి, 2002
4. 31 డిసెంబర్, 2002
Answer: 26 జనవరి, 2002
Q. నియంత్రిత స్థితికి లోనయ్యే సమూహం
1. నియంత్రిత సమూహం 2. ప్రయోగ సమూహం
3. సమూహం
4. చరం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: నియంత్రిత సమూహం
Q. ''24వ పారలల్ లైన్" ఏ రెండు దేశాల మధ్య కలదు?
1. భారత్ - చైనా 2. భారత్ - పాకిస్థాన్
3. భారత్ - బంగ్లాదేశ్
4. భారత్ - అప్ఘనిస్థాన్
Answer: భారత్ - పాకిస్థాన్
Q. ''ఏవియన్ ఇన్ ప్లుయెంజా"కు కారనమయినది?
1. రైనో 2. హెర్పిస్
3. H5 N1
4. వరియోలా
Answer: H5 N1
Q. ఒక వ్యక్తి అన్ని సామ‌ర్థ్యాల్లో ఉండే కార‌కం -
1. సామాన్య కారకం 2. ప్రత్యేక కార‌కం
3. సాధార‌ణ కార‌కం
4. అసాధార‌ణ కార‌కం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: సామాన్య కారకం
Q. భార‌తదేశంలో ఎన్ని "PIN CODE" జోనులున్నాయి?
1. 6 2. 7
3. 8
4. 9
Answer: 8
Q. 'ప్రతీకాత్మక ప్రక్రియ‌ల‌ను ఉప‌యోగించి వ్యక్తి స‌ర్దుబాటు చేసుకొనే సామ‌ర్థ్యం ప్రజ్ఞ' అని నిర్వచించిన‌వారు -
1. బినే 2. స్టెర్న్‌
3. ఎడ్వర్డ్ప్‌
4. స్పెన్పర్‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: ఎడ్వర్డ్ప్‌
Q. భార‌త‌దేశంలో అత్యంత పొడ‌వైన న‌ది ఏది?
1. కృష్ణా 2. గోదావ‌రి
3. గంగా
4. బ్రహ్మపుత్ర
Answer: గంగా
Q. అమూర్త ఆలోచ‌నా శ‌క్తియే ప్రజ్ఞ అన్నది?
1. టెర్మన్‌ 2. ఆల్‌పోర్ట్‌
3. వెష్లర్‌
4. బినే
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: టెర్మన్‌
Q. నూత‌న విద్యా విష‌యాంశాల‌పై ఉపాధ్యాయుల వైఖ‌రులు, అభిరుచులు తెలుసుకోవ‌డానికి సౌక‌ర్యమైన ప‌ద్ధతి?
1. స‌ర్వే ప‌ద్ధతి 2. ప‌రిశీల‌నా ప‌ద్ధతి
3. ప‌రిపృచ్ఛా ప‌ద్ధతి
4. ప్రయోగాత్మక ప‌ద్ధతి
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: స‌ర్వే ప‌ద్ధతి
Q. 1948వ సంవ‌త్సరంలో భాష ఆధారంగా రాష్ట్రాల పున‌ర్ వ్యవ‌స్థీక‌ర‌ణ చేయుట‌కు ఏర్పాటైన క‌మిష‌న్‌?
1. థార్ క‌మిష‌న్‌ 2. షా క‌మిష‌న్‌
3. ఫ‌జ‌ల్ అలీ క‌మిష‌న్‌
4. కోస్లా క‌మిష‌న్‌
Answer: థార్ క‌మిష‌న్‌
Q. స‌త్యాన్వేష‌ణ‌లో శాస్త్రజ్ఞులు అనుస‌రించే ప‌ద్ధతి?
1. ప్రాజెక్టు ప‌ద్ధతి 2. అన్వేష‌ణా ప‌ద్ధతి
3. ప్రయోగ ప‌ద్ధతి
4. శాస్త్రీయ ప‌ద్ధతి
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: శాస్త్రీయ ప‌ద్ధతి
Q. "మాజినాట్ లైన్" ఈ దేశాల మ‌ధ్యగ‌ల స‌రిహ‌ద్దు?
1. ఫ్రాన్స్ & ఇట‌లీ 2. ఫ్రాన్స్ & జ‌ర్మనీ
3. ఫ్రాన్స్ & పోలాండ్‌
4. జ‌ర్మనీ & పోలాండ్‌
Answer: ఫ్రాన్స్ & జ‌ర్మనీ
Q. మ‌న భాషా ప్రాతిప‌దిక‌ల‌న్నీ ఏ ద‌శ‌లో రూపుదిద్దుకొంటాయి?
1. కౌమార ద‌శ‌ 2. బాల్య ద‌శ‌
3. శైశ‌వ ద‌శ‌
4. య‌వ్వన ద‌శ‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: శైశ‌వ ద‌శ‌
Q. వేదకాలంలో ప్రజ‌లు మొట్టమొద‌టిసారిగా వాడిన లోహం పేరు ఏమిటి?
1. వెండి 2. బంగారం
3. ఇనుము
4. రాగి
Answer: రాగి
Q. క‌థ‌నాలపై ప్రయోగాలు జ‌రిపిన శాస్త్రవేత్త -
1. ఎబ్బింగ్‌హౌస్‌ 2. బార్ట్‌లేట్‌
3. గాల్టన్‌
4. ఫ్రాయిడ్‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: ఎబ్బింగ్‌హౌస్‌
Q. భూమికి, సూర్యునికి మ‌ధ్య దూరం ఎక్కువ‌గా ఏ రోజున ఉంటుంది?
1. జ‌న‌వ‌రి 30 2. డిసెంబ‌ర్ 22
3. మార్చి 21
4. జులై 4
Answer: జులై 4
Q. 'Inquiries into Human Faculty' గ్రంథ ర‌చ‌యిత‌?
1. ఎబ్బింగ్‌హౌస్‌ 2. గాల్టన్‌
3. ఎలిజ‌బెత్ హార్లాక్‌
4. ఉడ్‌వ‌ర్త్‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: ఎలిజ‌బెత్ హార్లాక్‌
Q. చేప‌ల గూర్చి అధ్యయ‌నం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
1. పినాల‌జి 2. ఇక్తియోల‌జి
3. సెలినాల‌జి
4. మైకాల‌జి
Answer: ఇక్తియోల‌జి
Q. నైపుణ్యాలు, జ్ఞానం, అవ‌గాహ‌న‌ల‌ను పొంద‌టానికి ఉప‌యోగించే ప్రాజెక్టు?
1. స‌మ‌స్యా ప్రాజెక్టు 2. శిక్షణ ప్రాజెక్టు
3. భౌతిక సంబంధ ప్రాజెక్టు
4. ఉత్పత్తి ప్రాజెక్టు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: శిక్షణ ప్రాజెక్టు
Q. 'కాలిక‌ట్' ప్రస్తుతం ఈ పేరుతో పిలువ‌బ‌డుతుంది?
1. క్విలాన్‌ 2. కోజికోడ్‌
3. కొల్లామ్‌
4. కొచ్చి
Answer: కోజికోడ్‌
Q. నిర్బంధ ప్రాథ‌మిక విద్య వ‌యో ప‌రిమితి?
1. 1 - 1 సం. 2. 5 - 14 సం.
3. 6 - 14 సం.
4. 6 - జీవిత ప‌ర్యంతం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: 6 - 14 సం.
Q. భార‌త్‌, ర‌ష్యాలు సంయుక్తంగా త‌యారు చేసిన ఈ క్షిప‌ణి శ‌బ్ద వేగం క‌న్న ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది?
1. త్రిశూల్‌ 2. పృథ్వి
3. మాస్కోట్‌
4. బ్రహ్మోస్‌
Answer: బ్రహ్మోస్‌
Q. విద్యా హ‌క్కు ప్రకారం అంద‌రికీ?
1. నిర్బంధ విద్యనందించాలి 2. నిర్బంధ మాధ్యమిక విద్యనందించాలి
3. ప్రాథ‌మిక విద్యనందించాలి
4. ఉచిత నిర్బంధ ప్రాథ‌మిక విద్యనందించాలి
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: ఉచిత నిర్బంధ ప్రాథ‌మిక విద్యనందించాలి
Q. కింది వాటిలో, భార‌త‌దేశంలో పాశ్చాత్య విద్యా వ్యవ‌స్థకు సంబంధించిన మాగ్నాకార్టా ఏది?
1. ప‌బ్లిక్ ఇన్‌స్ట్రక్షన్ క‌మిటీ నివేదిక‌, 1823 2. 1833 చార్టర్ చ‌ట్టం
3. రాజ్య కార్యద‌ర్శి స‌ర్ చార్లెస్ ఉడ్ డిస్పాచ్‌, 1854
4. హంట‌ర్ క‌మిష‌న్ నివేదిక‌
Answer: రాజ్య కార్యద‌ర్శి స‌ర్ చార్లెస్ ఉడ్ డిస్పాచ్‌, 1854
Q. ప‌సిపిల్లల, జంతువుల‌, ప‌క్షుల ప్రవ‌ర్తనాంశాల‌ను అధ్యయ‌నం చేయ‌డానికి ఉత్తమ‌మైన ప‌ద్ధతి-
1. నియంత్రిత ప‌రిశీల‌న 2. స‌హ‌జ ప‌రిశీల‌న
3. సంచ‌రిత ప‌రిశీల‌న
4. అసంచ‌రిత ప‌రిశీల‌న‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: అసంచ‌రిత ప‌రిశీల‌న‌
Q. ప్రజ్ఞకు సంబంధించి థ‌ర్‌స్టన్ ప్రవేశ‌పెట్టిన సిద్దాంత‌ము?
1. మాన‌సిక శ‌క్తుల సిద్ధాంత‌ము 2. బ‌హుకార‌క సిద్ధాంత‌ము
3. ద్వికార సిద్ధాంత‌ము
4. సామూహిక కార‌క సిద్ధాంత‌ము
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: సామూహిక కార‌క సిద్ధాంత‌ము
Q. అండ‌మాన్ & నికోబార్ దీవులు ఈ హైకోర్టు ప్రాదేశిక అధికార ప‌రిధిలోకి వ‌స్తాయి?
1. చెన్నై 2. ముంబ‌యి
3. కోల్‌క‌తా
4. త్రివేండ్రమ్‌
Answer: కోల్‌క‌తా
Q. 'Mental Tests and Measurement' గ్రంథ ర‌చ‌యిత‌?
1. గాల్టన్ 2. మెకీన్‌కాటిల్
3. వుడ్‌వ‌ర్త్
4. బినే
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: మెకీన్‌కాటిల్
Q. ఆరోగ్యం మ‌రియు దాని సంర‌క్షణ‌ను తెలిపే విజ్ఞాన శాస్త్రం?
1. థెరాపెటిక్స్‌ 2. హైజీన్‌
3. బ‌యోన‌మీ
4. పాథాల‌జీ
Answer: హైజీన్‌
Q. విద్యా హ‌క్కు చ‌ట్టం ప్రకారం ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ఒక‌ట‌వ త‌ర‌గ‌తిలో విద్యార్థులకు ఉండాల్సిన రిజ‌ర్వేష‌న్ శాతం?
1. 15 2. 20
3. 25
4. 33
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: 25
Q. సికింద్రాబాద్‌లో గ‌ల సైనిక శిక్షణ సంస్థ?
1. నేష‌న‌ల్ డిఫెన్స్ కాలేజ్‌ 2. ఆర్మీకాడెట్ కాలేజ్‌
3. ఆర్మీ స్కూల్ ఆఫ్ ఫిజిక‌ల్ ట్రైనింగ్‌
4. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మెనేజ్‌మెంట్‌
Answer: కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మెనేజ్‌మెంట్‌
Q. విద్యా హ‌క్కు చ‌ట్టం ప్రకారం ఈ విద్యను పూర్తిచేసిన విద్యార్థికి ప్రాథ‌మికంగా ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని అంద‌జేయాలి?
1. ప్రాథ‌మిక విద్య 2. ప్రాథ‌మికోన్నత విద్య
3. ఉన్నత పాఠ‌శాల విద్య
4. స్నాత‌కోత్తర స్థాయి విద్య
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: ప్రాథ‌మిక విద్య
Q. ఎం.ఆర్‌.ఐ. (M.R.I)ను విస్తరించండి?
1. మాలిక్కుల‌ర్ రెజోనెన్స్ ఇమేజింగ్‌ 2. మ‌జిల్ రెజోనెన్స్ ఇమేజింగ్‌
3. మాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్‌
4. మెడిక‌ల్ రెజోనెన్స్ ఇమేజింగ్‌
Answer: మాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్‌
Q. అభ్యస‌నా ప్రగ‌తిలో ఏం జ‌రుగుతుందో తెలుసుకోవ‌డానికి, అవ‌స‌ర‌మైన మార్పులు చేసుకోవ‌డానికి అవ‌స‌ర‌మైనది?
1. బోధ‌న ప‌ద్దతులు 2. ల‌క్ష్యాలు
3. మూల్యాంక‌నం
4. సామ‌ర్థ్యాలు
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: మూల్యాంక‌నం
Q. నోబెల్ బ‌హుమ‌తి పొందిన మొద‌టి మ‌హిళ ఎవ‌రు?
1. మ‌ద‌ర్ థెరిస్సా 2. జెర్టీకోరి
3. జేన్ అడ‌మ్స్‌
4. మేడ‌మ్ మేరీ క్యూరీ
Answer: మేడ‌మ్ మేరీ క్యూరీ
Q. ఒక వ‌స్తువు ఆకారం మార్చినా, దాని గుణాలు మార‌వు దీనిని ఏమంటారు?
1. క‌న్సర్వేష‌న్‌ 2. డిస్‌లెక్సియా
3. ఆల్టనిజం
4. నార్సిజం
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: క‌న్సర్వేష‌న్‌
Q. భార‌త‌దేశంలో అతి పెద్ద నౌకా నిర్మాణ కేంద్రం ఎక్కడ ఉన్నది?
1. ముంబ‌యి 2. కోల్ క‌తా
3. విశాఖ‌ప‌ట్టణం
4. కోచి
Answer: విశాఖ‌ప‌ట్టణం
Q. థార్న్‌డైక్ త‌న ప్రయోగాల‌కు ఉప‌యోగాంచిన జంతువు?
1. పిల్లి 2. కుక్క
3. పావుర‌ము
4. చింపాంజి
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: కుక్క
Q. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సాఫ‌ల్యాల‌ను ఈ శాస‌నం తెలుపుతుంది?
1. నాసిక్‌ 2. హ‌తిగుంఫ‌
3. నానాఘాట్‌
4. చేజెర్ల
Answer: నాసిక్‌
Q. టీచింగ్‌మెషిన్ వీరి సిద్ధాంతాల ఆధారంగా రూపొందించ‌బ‌డింది?
1. ప్రెస్సీ 2. స్కిన్నర్‌
3. థార్న్‌డైక్‌
4. థ‌ర్‌స్టన్‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: స్కిన్నర్‌
Q. ప్రతిష్టాత్మక‌మైన యునైటెడ్ నేష‌న్స్ (UN) సివిలియ‌న్ పోలిస్ అడ్వయిజ‌ర్ ప‌ద‌వికి నియ‌మితులైన తొలి భార‌తీయ వ్యక్తి?
1. కిర‌ణ్ బేడి 2. అరుణ బ‌హుగుణ‌
3. రిబెరియో
4. ఎం.ఎస్‌.గిల్‌
Answer: కిర‌ణ్ బేడి
Q. ప్రజ్ఞామాప‌న ఉద్యమ కార‌కుడు?
1. బినే 2. స్టెర్న్‌
3. టెర్మన్‌
4. గాల్టన్‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: బినే
Q. క్రింది రూపాయి నోట్లలో భార‌త రిజ‌ర్వ్ బ్యాంక్ జారీచేయ‌ని నోటు ఏది?
1. ఒక రూపాయి నోటు 2. రెండు రూపాయ‌ల నోటు
3. అయిదు రూపాయ‌ల నోటు
4. ప‌ది రూపాయ‌ల నోటు
Answer: ఒక రూపాయి నోటు
Q. ఉద్వేగ వికాసం మీద ప‌రిశోధ‌న‌లు చేసిన శాస్త్రవేత్త -
1. పియాజే 2. బ్రిడ్జెస్‌
3. వాట్సన్‌
4. జెర్సీల్డ్‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: బ్రిడ్జెస్‌
Q. సౌరకుటుంబంలో అతి పెద్ద ఉప‌గ్రహం ఏది?
1. టైటాన్‌ 2. గ‌నిమెడ‌
3. షార‌న్‌
4. చంద్రుడు
Answer: గ‌నిమెడ‌
Q. ప్రమాద వ‌య‌స్సు అని ఏ ద‌శ‌ను అంటారు -
1. శైశ‌వ ద‌శ‌ 2. పూర్వ బాల్యద‌శ‌
3. ఉత్తర బాల్యద‌శ‌
4. య‌వ్వన ద‌శ‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: ఉత్తర బాల్యద‌శ‌
Q. రాజధాని చానల్ టపాను పంపటానికి ఈరంగు ఉత్తరాల పెట్టెలను ప్రవేశపెట్టారు?
1. పసుపు 2. ఎరుపు
3. ఆకుపచ్చ
4. నీలం
Answer: పసుపు
Q. లేజర్ (LASER) ను కనుగొన్నవారు?
1. జేమ్స్ సింప్ సన్ 2. చార్ల్స్ మెచ్ టౌన్స్
3. అలెగ్జాండర్ ఉడ్
4. డ్రెస్సర్
Answer: చార్ల్స్ మెచ్ టౌన్స్
Q. తరగత గది అభ్యసన వనరులేవి? 
ఎ. ఉపాధ్యాయులు బి. విద్యార్థులు సి. సమాజం
1. ఎ, బి, సి 2. ఎ, బి
3. ఎ, సి
4. బి, సి
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: ఎ, బి
Q. సార్క్ (SAARC) యొక్క ప్రధాన కార్యకేంద్రం ఇచ్చట కలదు?
1. న్యూధిల్లీ 2. ఢాకా
3. ఇస్లామాబాద్ 
4. ఖాట్మడ్
Answer: ఖాట్మడ్
Q. ఐ.సి.ఐ.సి.ఐ.
1. ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా 2. ఇండియన్ క్రెడిట్ అండ్ ఇండస్ట్రియల్ కార్పోరేషన్ ఆఫ్ ఇన్వెస్ట్ మెంట్
3. ఇండస్ట్రియల్ కార్పోరేషన్ అండ్ ఇండస్ట్రియల్ క్రెడిట్ ఆఫ్ ఇండియా
4. ఇంటర్నేషనల్ క్రెడిట్ అండ్ ఇండస్ట్రియల్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
Answer: ఇండస్ట్రియల్ క్రెడిట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా
Q. మానవ వికాస ద‌శ‌ల‌ను విభ‌జించిన వారు -
1. ఫ్రాయిడ్‌ 2. హార్లాక్‌
3. పియాజే
4. ఎరిక్‌స‌న్‌
(TET cum TRT - చైల్ట్ డెవలప్ మెంట్ ఆండ్ పెడగొగి) 
Answer: హార్లాక్‌
Q. ఉద్వేగాల వికాసంపై ప‌రిశోధ‌న చేసింది -
1. ఫ్రాయిడ్‌ 2. కె.ఎం.బ‌న్‌హామ్‌
3. కాథ‌రిన్ బ్ర�